Chat GPT Passport Photo Prompts ఈ రోజుల్లో passport photo కోసం బయట స్టూడియోలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. AI టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు ఇంట్లో నుంచే సులభంగా passport size photo తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా Chat GPT AI tools ఉపయోగించి మీ ఫోటోను professional passport photoగా మార్చడం చాలా ఈజీ అయింది.
మీ దగ్గర ఒక clear photo ఉంటే చాలు. సరైన AI prompt ఉపయోగించి background change చేయడం, photo size adjust చేయడం, lighting improve చేయడం వంటి పనులు కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఉద్యోగ applications, ప్రభుత్వ documents, online registrations వంటి అవసరాలకు passport size photos చాలా ఉపయోగపడతాయి
Chat GPT తో Passport Photo ఎలా create చేయాలి?
Setp-1. మంచి quality photo select చేయండి.
ముందుగా మీ face clearగా కనిపించే మంచి photo select చేసుకోండి. Blur లేదా low-quality photo అయితే final result బాగుండకపోవచ్చు.
Setp-2. Chat GPT image tool ఉపయోగించండి.
Chat GPT లో image generation లేదా photo editing feature ఉంటే మీ photo upload చేసి passport photo styleలో మార్చమని అడగండి.
Chat GPT Passport Photo Prompts
Promt:1 “Convert this photo into a professional passport size photo with white background, formal look, proper lighting, high resolution.” Note: – use facial description from the uploaded image.”
Promt:2 “Create a passport photo with a solid white background. The person should wear a plain, solid-colored shirt and blazer with tie (preferably light or dark blue if needed). Crop the image to 1.50 x 2.00 inches, with the head centered and eyes at 1.25 inches from the bottom. The expression must be neutral and natural. Note: – use facial description from the uploaded image.”
3. Background remove చేయండి.
Passport photosకి సాధారణంగా white background అవసరం ఉంటుంది. AI tools ద్వారా background cleanగా remove చేయవచ్చు.
4. Correct passport size set చేయండి.
దేశాన్ని బట్టి passport photo dimensions మారుతాయి. ఉదాహరణకు:
- India Passport Photo Size
- US Passport Photo Size
అవసరానికి తగ్గట్టు resize చేసుకోండి.
5. Download చేసి print తీసుకోండి
Final image ready అయిన తర్వాత high-qualityలో download చేసుకుని print చేసుకోవచ్చు.
- AI తో resume ఎలా తయారు చేసుకోవాలి?
- పాత ఫోటోలను కొత్తగా మార్చే ai Prompts
- 3 Best AI Song Generator Websites in Telugu
అవును, Chat GPT లో image editing లేదా AI image tools సహాయంతో passport style photo create చేయవచ్చు. మీ photo upload చేసి background change, lighting adjustment వంటి edits చేయొచ్చు.
ఇది పూర్తిగా మీరు submit చేసే organization rules మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని platforms accept చేయవచ్చు, కానీ official passport applications కోసం ప్రభుత్వ guidelines check చేయడం మంచిది.
చాలా official passport photo requirements లో white లేదా light plain background అవసరం ఉంటుంది. కానీ దేశాన్ని బట్టి rules మారవచ్చు.
సాధారణంగా India passport photo size 51mm x 51mm (2×2 inch) format లో అడగవచ్చు. అయితే official requirements ఒకసారి verify చేసుకోవాలి.
అవును, మంచి lighting లో mobile తో clear photo తీసుకుని AI tools ద్వారా passport size photoగా మార్చుకోవచ్చు

