3 Best AI Song Generator Websites in Telugu పాటలు క్రియేట్ చేసే వెబ్సైట్ AI టెక్నాలజీ వల్ల ఇప్పుడు music creation కూడా చాలా easy అయింది. Lyrics రాయడం నుంచి complete song generation వరకు కొన్ని AI tools సహాయంతో నిమిషాల్లో చేయొచ్చు. ముఖ్యంగా Telugu content creators, YouTubers, short video creators కోసం ఇవి ఉపయోగపడవచ్చు.
3 Best AI Song Generator Websites
1. Suno AI
Suno AI ద్వారా text prompt ఇచ్చి పూర్తి song generate చేయవచ్చు. Mood, genre, style చెప్పి పాట తయారు చేయించుకోవచ్చు. Telugu songs,melody songs,background music,short video music కోసం ఇది మంచి వెబ్సైట్ Love song, emotional song, motivational track వంటి వాటికి ఉపయోగపడుతుంది.
2. Udio
Udio కూడా popular AI music generator platform. Quality audio output కోసం చాలా మంది ఉపయోగిస్తున్నారు. studio-style songs,cinematic music vocal tracks creative music experiments ఇది detailed prompts కి మంచి results ఇస్తుంది.
3. Voicemod AI Music Generator
Quick music generation కోసం simple option. Best for quick background music, creator content music,experimental tracks,Beginner users కి easy.
లేదు నాకు వెబ్సైట్ వద్దు Chat gpt లో లేదా gemini ai లో prompts ఇచ్చి సాంగ్స్ జనరేట్ చేస్కుంటా అంటే ఇక్కడ కింద 3 బెస్ట్ prompts ఇస్తున్న వీటి ద్వారా కూడా సాంగ్స్ క్రియేట్ చేస్కోవచ్చు.
3 Best AI Song Generator Prompts
Prompt-1: Create a Telugu romantic song with emotional lyrics, soft melody, cinematic background music, male vocal, high-quality studio output.
Prompt-2: Generate an energetic Telugu motivational song with inspiring lyrics, modern beats, powerful vocal, suitable for YouTube Shorts and reels.
Prompt-3: Create a Telugu folk-style song with traditional beats, catchy chorus, natural vocals, and high-quality audio production.
పైన ఇచ్చిన Prompts ని మీకు తగ్గట్టు కొంచం ఛేంజ్ చేసి use చేస్తే మంచి result వస్తుంది.
- పాత ఫోటోలను కొత్తగా మార్చే ai Prompts
- Chat GPT తో passport photo create చేయండి
- Ai Image Prompts in Telugu
Suno AI మరియు Udio ప్రస్తుతం popular options.
అవును, కొన్ని platforms Telugu prompts support చేస్తాయి
Platform terms & commercial rights check చేయాలి.

