How to Create Free Website in Telugu | ఫ్రీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి

How to Create Free Website in Telugu | Creating Website in Telugu | Free Blogger and WordPress Website ఎలా క్రియేట్ చేయాలి? How to Make a Website in Telugu

మీరు కూడా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ చేయాలనుకుంటే ఇక్కడ Free గా Website ఎలా చేయాలో నేర్చుచుకోండి. మీరు డెవలపర్ సహాయంతో వెబ్‌సైట్‌ను నిర్మించాలనుకుంటే ఆ పని ని ఆపేయండి.మీరు మీ స్వంత వెబ్‌సైట్‌ను సృష్టించడం ద్వారా ఇంటర్నెట్ నుండి డబ్బు సంపాదించవచ్చు . వాటిని ఆన్‌లైన్ ఇంటర్నెట్ బిజినెస్ అంటారు . వెబ్‌సైట్‌ను బ్లాగ్ అని కూడా పిలుస్తారు..

మీరు ముక్యంగా వెబ్సైట్ Create చేయాలి అని అనుకుంటే మీకు ఏ Topic మీదా పట్టు ఉందో దాని మీదా వెబ్సైట్ క్రియేట్ చేస్తే మీకు చాల ఉపయోగకరంగా ఉంటుంది (ఉదా: వంటలు ,మేకప్ ,టెక్నాలజి ,మూవీస్ రివ్యూ) . లేదా మీ కంపెనీ యోక్క ప్రాడెక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్మలి అన్న మీకు మీ సొంత వెబ్సైట్ క్రియేట్ చేస్కుంటే మంచిది దానికోసం ఈ రోజు మనం How to Create a Free Website in Telugu గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

How to Create Free Website in Telugu | వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి?

  1. Gmail ID
  2. డొమైన్ పేరు
  3. ల్యాప్‌టాప్ / కంప్యూటర్ / మొబైల్
  4. ఇంటర్నెట్
  5. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం

Website Create చేయడానికి ఉత్తమ Faltform ఏది?

మార్కెట్లో వెబ్‌సైట్‌ను సృష్టించడానికి వెబ్‌సైట్ బిల్డర్లు చాలా మంది ఉన్నారు, కాని ఇక్కడ నేను వెబ్‌సైట్‌ను సృష్టించడానికి WordPress.org ని ఉపయోగిస్తాను.

WordPress.org అనేది ప్రపంచ ప్రసిద్ధ CMS (కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) మరియు 32% పైగా వెబ్‌సైట్‌లు WordPress చేత సృష్టించబడ్డాయి. బ్లాగుల నుండి ఇ-కామర్స్ (ఆన్‌లైన్ స్టోర్) సైట్ల వరకు ఎలాంటి వెబ్‌సైట్‌ను సృష్టించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ మరియు పూర్తిగా ఉచితం. కానీ ఈ ప్లాట్‌ఫారమ్‌లో వెబ్‌సైట్‌ను సృష్టించడానికి, మీకు డొమైన్ పేరు మరియు  వెబ్ హోస్టింగ్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఫ్రీ గా వెబ్సైట్ లేదా బ్లాగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

ఫ్రీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి?

ముందుగా , మీ కంప్యూటర్ / ల్యాప్‌టాప్‌లో Blogger.com పేరుతో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయండి.

మీకు కింద ఉన్న బొమ్మ లో చూపించిన విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది  

How to Create a Free Website in Telugu
How to Create a Free Website in Telugu

ఇప్పుడు మీరు “Create Your Blog” మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీ లో మీ gmail id మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఒక వేళ మీరు ఇప్పటికే Google లో లాగిన్ అయి ఉంటే అది లాగిన్ కోసం మిమ్మల్ని అడగకపోవచ్చు

ఇప్పుడు మీకు కింద ఉన్న బొమ్మల ఆదరంగా మీ బ్లాగ్ టైటిల్ మరియు బ్లాగ్ అడ్రస్ ఇవ్వండి

1 st Pic

mail id తో లాగిన్ అయిన తర్వత మీకు 1 st ఇమేజ్ లో లాగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు మీ బ్లాగ్ నేమ్ ఇవ్వాలి

2nd Pic

2 nd ఇమేజ్ లో మీ బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కింద this blog address is available అని రావాలి అప్పుడే మీకు కింద నెక్స్ట్ ఆప్షన్ ఆక్సెప్ట్ అవుతుంది.

3rd Pic

ఇప్పుడు మీకు 3 rd ఇమేజ్ లో ఉన్న విదంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ డిస్ ప్లే నేమ్ రాయండి. అంటే మీ ఆర్టికల్ రాసిన తర్వాత రాసిన వల్ల నేమ్ చూపిస్తుంది. కాబట్టి జస్ట్ నేమ్ రాసి Finish మీద క్లిక్ చేయండి. అంతే మీ ఫ్రీ బ్లాగ్ Ready అయిపోతుంది.

How to Create a Free Website in Telugu
How to Create a Free Website in Telugu

పైన ఉన్న ఇమేజ్ లో ఓపెన్ అయిన విదంగా మీ బ్లాగ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడమ వైపు న్యూ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ ఆర్టికల్స్ రాయటమే ఇంకా

బ్లాగును ఎలా క్రియేట్ చేయాలో మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము . ఇది చాలా సులభం. మీరు కేవలం కొన్ని సాధారణస్టెప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు నన్ను అడగవచ్చు. నేను వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే, Create a Free Website ఎలా ప్రారంభించాలో మీ స్నేహితులతో పంచుకోండి మరియు వారి స్వంత బ్లాగ్‌ను రూపొందించడానికి వారికి సహాయపడండి.