Earning Apps in Telugu 2020 | How to Earn Money in Telugu

Earning Apps in Telugu: welcome to our telugutech.in website ఇక్కడ మీకు టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. Telugutech.inలో మీకు ఆన్లైన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. 

Zomato,Amazon,Flipkart,Paytm ఇలా ప్రతి ఒక్క ఆఫర్స్ మీకు మన telugutech.in లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ రివ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త Mobile Reviews in Telugu లో ఇవ్వడం జరుగుతుంది. ఈ telugutech.in website ని ఫాలో అవుతూ ఉండండి. Thank You 

Earning Apps in Telugu

Work from home jobs in telugu:

ఈరోజు మనం ఈ పోస్ట్ ద్వారా Earning Apps in Telugu లో money ఏ విధంగా సంపాదించాలో చూద్దాం ముందుగా మీరు క్రింద ఉన్న Download మీదా క్లిక్ చేస్తే

Download telugutech.in

ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు అప్ డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయండి.

క్యారమ్స్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి

ఈ అప్ లో మీరు Money నీ రెండు విదాలుగా లో పొందవచ్చు అవి ఏంటి అంటే 1. ఇందులో ఉన్న గేమ్స్ నీ బెట్టింగ్ పెట్టి ఆడటం ద్వారా (బెట్టింగ్ తక్కువ ఆమౌంట్ పెట్టి ఆడండి) 2. మీకు ఈ అప్ నీ వేరే వాళ్లకు రిఫర్ చేయటం ద్వారా మనీ పొందవచ్చు. ఇందులో Subway Surfer గేమ్ నే కాకుండా చాల రకాల గేమ్స్ ఆడి మనీ పొందవచ్చు. వచ్చిన మనీ నీ మీరు Paytm లో విత్ డ్రా చేయవచ్చు. 

ముందుగా పైన పిక్స్ లో ఉన్న విధంగా అప్ ఓపెన్ అవుతుంది. 1st Pic లో మీ Paytm Kyc అయిన నెంబర్ ఎంటర్ చేయాలి (Paytm Kyc అయిన నెంబర్ తోనే రిజిస్టర్ అవ్వాలి) కింద ENTER CODE క్లిక్ చేస్తే Pic 2 ఉన్న Code ఎంటర్ చేయాలి అక్కడ C918071A ఈ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బోనస్ గ వెలెట్ లో 25 కాయిన్స్ ఆడ్ అవుతాయి.

క్యాండీ క్రాష్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి

ఈ వచ్చినా కాయిన్స్ తో బెట్టింగ్ పెట్టి మనీ సంపాదించండి, ఈ అప్ లో వేలకు వేలు సంపాదించండి అని నేను చెప్పటం లేదు జస్ట్ టైం పాస్ కి మాములు అప్స్ లో గేమ్స్ ఆడే బదులు ఒకే అప్ లో చాల గేమ్స్ ఆడి చిన్న మొత్తం లో మనీ పొందవచ్చు.

ఇక్కడ మీకు Pic 6 లో Paytm Payment Proof కూడా Screen Shot తీసి చూపిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే పైన ఉన్న గ్రీన్ కలర్ Download మీదా క్లిక్ చేసి అప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఇంస్టాల్ చేసుకొని గేమ్స్ ఆడి Money Earn చేసుకోండీ

మీకు ఏమైనా డౌట్ ఉంటె కింద కామెంట్ చేయండి మరిన్ని టెక్ న్యూస్ కోసం ఈ వెబ్సైటు ని తరచూ వీక్షిస్తూ ఉండండి