How to Send Prank Messages In Telugu | Telugu Prank SMS

Prank Messages In Telugu: హాయ్ మన వెబ్ సైట్ లో Telugu Tech విషయాలు ఫ్రీ గా తెలుసుకోవడానికి గూగుల్ లో telugutech.in సెర్చ్ చేయండి. వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన telugu tech news దొరక్కపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ మీకు తప్పకుండ రిప్లై ఇవ్వటం జరుగుతుంది.

ఫ్రెండ్స్ ఈ రోజు మనం How to Send Prank Messages In Telugu ఎలా చేయాలో ఈ పోస్ట్ లో చూద్దాం. BOMBitUP అనేది Android ప్లాట్‌ఫామ్ కోసం అభివృద్ధి చేయబడిన app. అయితే, ఇది మీ android play store అందుబాటులో లేదు. మీరు దీన్ని అప్ యొక్క పేజీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Prank Messages In Telugu:

Prank Messages In Telugu

మీ android మొబైల్ లో సులభంగా ఇన్‌స్టాలేషన్ కోసం మేము BOMBitup APK ని అందిస్తాము. BOMBitUP మీకు సందేశాలు, ఫోన్ కాల్స్ లేదా ఇమెయిల్‌లను పంపగలదు. ఇప్పుడు ఈ అప్ లో Prank Calls అందుబాటులో లేవు కేవలం Prank Messages అలాగే Prank Emails చేయగలరు.

ఈ అప్ కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించారు. కాబట్టి దయచేసి ఎవరు దీన్ని దురుద్దేశలకు ఉపయోగించకండి.

Telugu Movies Online 2020 Watch Free

BOMBitUP అప్ ద్వారా మీకు ఇతరులను ఆటపాటించటం ఇష్టం లేకపోతే అలాగే మీకు ఈ అప్ ద్వారా ఇతరులు ఇబ్బంది పెట్టిన ఇందులో ఉండే Protect List లో మీ నెంబర్ ఎంటర్ చేయటం ద్వారా మీరు ఇలాంటి Prank Messages నుంచి రక్షణ గా ఉండగలరు.

పైన ఉన్న Download Now Button మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు Download అని కనిపిస్తుంది. అక్కడ నుంచి అప్ ని డౌన్లోడ్ చేస్కున్న తర్వాత

అప్ లో కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఈ అప్ లో మీరు పర్మిషన్ ఇవ్వకపోయిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీకు ఈ అప్ లో క్రింద ఉన్న విదంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని steps ద్వారా explain చేస్తాను So మీరు ఈ Steps నీ ఫాలో అవ్వండి

How to Send Prank Sms In Telugu:

Step 1: లో మీరు ఎవరికైతే Pranks Messeges చేయాలి అని అనుకుంటున్నారో వల్ల నెంబర్ ఎంటర్ చేయండి

Step 2: లో ఎన్ని Prank Messges Send చేయాలి అని అనుకుంటున్నారో ఎంటర్ చేయండి (ex: 5,10)

Step 3: ఇక్కడ మీరు BOMBIT క్లిక్ చేస్తే ఇంకా ప్రోస్సెస్ స్టార్ట్ అయ్యి వెరిఫై అయిన తర్వాత మీకు స్క్రీన్ మీదా Messeges Send Sucssesful అని వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి Prank Messeges వెళ్ళి పోతాయి.

క్యాండీ క్రాష్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి

Step 4: ఒకవేళ మీకు Prank Messages పంపటం ఇష్టం లేకపోతే అలాగే మీకు ఈ అప్ ద్వారా ఇతరులు ఇబ్బంది పెట్టిన ఇందులో ఉండే Protect List లో మీ నెంబర్ ఎంటర్ చేయటం ద్వారా మీరు ఇలాంటి Prank Messages నుంచి రక్షణ గా ఉండగలరు.