How to Link Pan card with Aadhaar Card in Telugu 2020

Pan Card To Aadhaar Card in Telugu

ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన How to Link Pan Card with Aadhaar Card In Telugu గురించి తెలుసుకుందాం.

Pan Card To Aadhaar Card in Telugu
Pan Card To Aadhaar Card in Telugu

భారత ప్రభుత్వం యొక్క కొత్త నియమం ప్రకారం మన అందరి Pan card ని Aadhaar Card తో Link చేయాల్సి ఉంది. ఒకవేళ చేయకపోతే మీ Pan Card ఏదో ఓక రోజు తత్కాలికంగా బ్లాక్ చేయబడుతుంది. అందుకోసం మీ Pan Card ని Aadhaar Card తో Link చేసుకోండి.

భారత ప్రభుత్వం ఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే మన చాలమంది Tax కట్టడం లేదు. అనగా ఎంత అయితే Tax Pay చేయాలో అంత చేయకుండా మల్టిపుల్ Pan Card యూస్ చేసి టాక్స్ కట్టకుండా ఉంటున్నారు.

ఆధార్ కార్డు కనిపించకపోతే ఆధార్ నంబర్‌ను ఎలా కనుగొనాలి?

దీని కోసం Pan Card ని Aadhaar Card తో link చేస్తే ఈ విధంగా చేయటం కుదరదు. అంతే కాకుండా ఇలా link చేయటం వాళ్ళ చాల ఉపయోగాలు ఉన్నాయి.అందుకోసం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్రెండ్స్ పాన్ కార్డు ని ఆధార్ కార్డు తో లింక్ చేయటం చాల సులభం. దీనికోసం మీరు ఇంటర్ నెట్ షాప్ కి కూడా వేళ్ళ వలసినా అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండి మీ మొబైల్ తోనే పాన్ కార్డు ని ఆధార్ కార్డు తో లింక్ చేయవచ్చు. దీనికోసం మీకు కిందా కొన్ని స్టెప్స్ ఇవ్వటం జరిగింది దీన్ని ఫాలో అవుతూ మీ మొబైల్ లో చేయండి.

Sept 1: ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో ఈ https://www.incometaxindiaefiling.gov.in/home లింక్ పై క్లిక్ చేయండి తర్వాత మీకు కిందా ఉన్న పిక్చర్ ఉన్న విధంగా ఓపెన్ అవుతుంది.

Pan Card To Aadhaar Card in Telugu
Pan Card To Aadhaar Card in Telugu

Step 2: ఇక్కడ మీకు left Side లో Link Aadhaar అని కనిపిస్తుంది. దీని మీదా క్లిక్ చేయండి. తర్వాత మీకు పేజి కిందా ఉన్న పిక్చర్ లో ఓపెన్ అయ్యినట్లు ఓపెన్ అవుతుంది.

Pan Card To Aadhaar Card in Telugu
పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి


Step 3:

  1. 1st బాక్స్ లో మీ పాన్ కార్డు నెంబర్ Enter చేయండి
  2. రెండో బాక్స్ లో మీ ఆధార్ నెంబర్ Enter చేయండి
  3. మూడో బాక్స్ లో ఆధార్ కార్డు లో ఉన్న విధంగా మీ పెరు ను enter చేయండి
  4. ఒకవేళ మీ ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ ప్లేస్ లో తేది మరియు నెలా లేకపోతె ఇది టిక్ చేయండి
  5. ఇక్కడ మీకు క్యప్చా అంటే చిన్న పిక్ లో ఉన్న నెంబర్ నీ కిందా బాక్స్ లో ఇంటర్ చేయాలి.

Aadhaar card కి ఏ number link అయ్యి ఉన్నదో తెలుసుకోవటం ఏలా?


అన్నీ వివరాలు కరెక్ట్ గా ఇంటర్ చేసిన తర్వాత Link Aadhaar మీదా క్లిక్ చేయండి. అప్పుడు మీ Pan card Aadhaar Card తో Link అయినట్లు కిందా ఉన్న పిక్చర్ లో చూపించినట్లు చూపిస్తుంది అంతే ఫ్రెండ్స్ మీ పాన్ కార్డు ఆధార్ కార్డు లో లింక్ అయినట్లే

So ఫ్రెండ్స్ ఈ విధంగా మీ Pan Card ని Aadhaar Card తో Link చేసుకోవచ్చు.