juice jacking in telugu
juice jacking in telugu చార్జింగ్ పెట్టుకుంటే బ్యాంకు ఖాతా ఖాళి అయింది. దేశరాజధాని ఢిల్లీలో ఓ యువకుడు తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్లి అక్కడున్న యూఎస్బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్ చేసుకున్నాడు… కొద్దిసేపటికే అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. నీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు మా దగ్గరున్నాయి… అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నీ ఫోన్లో ఉన్న నెంబర్లన్నింటికీ పంపుతామని ఆ యువకుడికి ఓ బెదిరింపు కాల్ … Read more