How To Check Which Mobile Number is Linking To Aadhaar Card 2020 in Telugu

Aadhaar Card 2020 in Telugu: Aadhaar card కి ఏ number link అయ్యి ఉన్నదో తెలుసుకోవటం ఏలా? how to check which mobile number is linking to aadhaar card in telugu Aadhar Card 2020 in TeluguMobile Number Linking Aadhaar Card: Aadhaar card కి ఏ number link అయ్యి ఉన్నదో తెలుసుకోవటం ఏలా? how to check which mobile number is linking to aadhaar card in telugu

హాయ్ మన వెబ్ సైట్ లో Telugu Tech విషయాలు ఫ్రీ గా తెలుసుకోవడానికి గూగుల్ లో telugutech.in సెర్చ్ చేయండి. వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన telugu tech news దొరక్కపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ మీకు తప్పకుండ రిప్లై ఇవ్వటం జరుగుతుంది.

Aadhar Card 2020 in Telugu
Mobile Number Linking Aadhaar Card

ఫ్రెండ్స్ మీలో చాల మంది కి తెలిసే ఉంటుంది Aadhaar card కి Mobile number Link చేయాలి అని.

Aadhaar card ని mobile number తో link చేయటం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ మీ aadhaar card mobile number తో link అయ్యి ఉంటే మీరు ఇంట్లో కూర్చొనే మీ mobile లేదా Computer ద్వారా Aadhaar card ని Free గా Download చేసుకోవచ్చు.
దీనికి తోడు Mobile number Aadhaar Card కి link అయ్యిఉంటే Aadhaar card లో అడ్రస్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అలగే కొన్ని సార్లు బయోమెట్రిక్ మీద మన వేళ్ళ యొక్క ప్రింట్స్ సరిగా పడవు అలాంటప్పుడు Mobile Number కి వచ్చే OTP ఉపయోగపడుతుంది.

ఫ్రెండ్స్ ఈ post లో మనం Aadhaar card కి ఏ Mobile number ఉందొ తెలుసుకుందాం. కొంత మందికి ఏ mobile number Aadhaar కి Link అయినాదొ కూడా తెలియదు.

Step 1: ముందుగా ఇక్కడ క్లిక్ Uidai చేసి ఆధార్ వెబ్సైటు ఓపెన్ చేయండి.

How To Check Which Mobile Number is Linking To Aadhar Card 2020 in Telugu
How To Check Which Mobile Number is Linking To Aadhaar Card 2020 in Telugu

Step 2: ఇక్కడ ఫోటో లో ఉన్న విధంగా Aadhaar Services లో ఉన్న Verify An Aadhaar Number మీద Click చేయండి

ఇప్పుడు మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది.

How To Check Which Mobile Number is Linking To Aadhar Card 2020 in Telugu

Step 3: ఇక్కడ మీరు ఏ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ చెక్ చేయాలో ఆ ఆధార్ కార్డు number enter చేసి కిందా Captcha verification లో పక్క ఉన్న Code ఎంటర్ చేసి కిందా ఉన్న Proceed to Verify మీదా Click చేయండి

అప్పుడూ మీకు పేజి ఈ విధంగా ఓపెన్ అవుతుంది.

Mobile Number Linking Aadhar Card

ఇక్కడ మీకు మీ యొక్క Age, Gender,State తో సహా మీ మొబైల్ యొక్క లాస్ట్ 3 నంబర్స్ ను చూపిస్తుంది. దీని ద్వారా మీ aadhaar Card కి ఏ Number Link అయ్యిఉందొ తెలుసు కోవచ్చు.


ఒకవేళ ఇక్కడ మీకు Mobile Number కనిపించకపొతే మీ Aadhaar Card కి mobile number Linking అవ్వలేదు అని గమనించాలి.
Aadhaar card Mobile number linking కోసం దగ్గరలో లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రం లో సంప్రదించి మీ Mobile number ని aadhaar Card కి Linking చేపించుకోగలరు

ఈ విధంగా మీరు ఏ Mobile Number Aadhaar Card కి Linking అయిందో తెలుసుకోవచ్చు. మీరు దీనిలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, మీరు క్రింద కామెంట్ చేయండి మరియు మీ సమస్యను మాకు తెలియజేయవచ్చు, మేము ఖచ్చితంగా మీ problem ని  పరిష్కరిస్తాము.