how to block number in jio phone telugu,jio keypad phone,

how to block number in jio phone telugu

hai ఫ్రెండ్స్ ఏ రోజు మనం how to block number in jio phone in teluguగురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది jio keypad phone వాడుతుంటాము కానీ phone numbers ని blocklistలో add చేయటం తెలియదు. కాబ్బటి ఇప్పుడు మనం how to block number in jio phone in telugu చూద్దాం. 
 
 
 
మన వెబ్ సైట్ లో Telugu Tech విషయాలు ఫ్రీ గా తెలుసుకోవడానికి గూగుల్ లో telugutech.in సెర్చ్ చేయండి. వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన telugu tech news దొరక్కపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ మీకు తప్పకుండ రిప్లై ఇవ్వటం జరుగుతుంది.
 

how to block number in jio phone in telugu

ప్రతి ఫోన్ లోపల Blocklist Opption వస్తుంది. ఎందుకంటే ఇది అవసరం. ఇది లేకపోతేమీకు మీకు ఇష్టం లేని వ్యక్తి మళ్లీ మళ్లీ కాల్ చేసి మిమ్మల్ని వేధించడం మొదలుపెడతాడు. ఇలాంటి వేధింపులకు గురికాకుండా మనలో చాలమంది వేరే వాళ్ళ numbers ని blocklist లో పెడుతుంటారు.
 
 
jio keypad phone లోపల opptions సాధారణ ఫోన్ నుండి కొద్దిగా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసు. కాబట్టి మొదట, jio phone లో numberblocklistచెయ్యడానికి, మీరు జియో చాట్ కి వెళ్ళాలి. మీరు జియో చాట్ తెరిచిన వెంటనే మీరు క్రింద రెండు పేర్లను చూస్తారు. new massage or options అని  మీరు opptions పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సెట్టింగ్ opption వస్తుంది. 
 
how to block number in jio phone in telugu
jio phone telugu
 
 
 
 
 
దాని  మీద క్లిక్ చేయండి. మీరు సెట్టింగ్‌ పై క్లిక్ చేసిన వెంటనే అనేక opptions మీ ముందు తెరవబడతాయి.profile,chat setting మొదలైనవి వంటివి మీరు Security and privacy క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు blocked contacts వస్తుంది దాని పై క్లిక్ చేయండి.అప్పుడు మీకు కింద add contact opption వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఏ నెంబర్ నీ బ్లాక్ చేయాలో యాడ్ చేయండి.
 
how to block number in jio phone in telugu
 
 
 
ఒక్క విషయం గుర్ట్టుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏ నెంబర్ ని blocklist లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ number ని ముందు గా మీ కాంటాక్ట్ లో యాడ్ చేయాలి.ఇక్కడ మీకు యేదైనా number ఉంటే అది Blocklist లో ఉన్నట్టు.
 
 
 

how to remove blocklist number in jio phone

మీరు number ni unblock చేయాలనుకుంటే, మీరు పైన చెప్పిన విధంగా సెటింగ్స్ ఓపెన్ చేసి Security and privacy క్లిక్ చేయాలి.అక్కడ మీకు blocklist ఉన్న numbers కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న number మీద క్లిక్ చేస్తే remove blocklist number అని చూపిస్తుంది. yes అని క్లిక్ చేసి block list లో ఉన్న number ని remove చేయవచ్చు.