how to stop atm fraud in telugu,మోసాన్నిఅడ్డకోవటం ఎలా ?

how to stop atm fraud in telugu,ATM మోసాన్ని అడ్డకోవటం ఎలా ?

 
 
మీరు వార్తాపత్రికలో వచ్చే ATM మోసానికి సంబంధించిన వార్తలను చదివినప్పుడు, మీ మనస్సులో కూడా ఒక భయం ఏర్పడుతుంది. నేటి డిజిటల్ ప్రపంచం మన జీవితాన్ని సులభతరం చేసిందనేది నిజం, అయితే అదే సమయంలో మోసం భయం అనేక రెట్లు పెరిగింది. మొత్తం ఖాతా కూడా చాలా సార్లు ఖాళీ అయిన కేస్ లు చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
మీరు atm fraud యొక్క  తొమ్మిది విషయాలను జాగ్రత్తగా చదివి ఇతరులకు కూడా తెలియజేయండి. 
 
 

 

 
1. ATM లేదా POS మెషీన్‌లో ATM / Debit / Credit Card ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్‌ను కవర్ చేయడానికి మీ చేతులను ఉపయోగించండి.
2. మీ కార్డు సమాచారం లేదా పిన్ లేదా ఓటిపిని ఎవరితోనూ పంచుకోవద్దు.
 
3. కార్డు వెనుక భాగంలో పిన్ రాయవద్దు. అలాగే, ఇంట్లో పిన్స్‌కు జోడించిన పాత పత్రాలను అవసరం ఉంటే జాగ్రత పరుచుకోండి లేదా వాటిని నాశనం చేయండి.
 
4. మీ కార్డు లేదా పిన్‌తో సంబందించిన వివరాల గురించి ఫోన్ కాల్, మెసేజెస్ లేదా లో తెలియని వెక్తులతో షేర్ చేయకండి.
5. మీ పుట్టినరోజు, ఫోన్ నంబర్, మీ వెహికిల్ నంబర్స్, ఇలాంటివి డైరెక్ట్ గా పెట్టకుండా పేరు మరియు నంబర్స్ ను కలిపి పెట్టుకోండి.
 
6. లావాదేవీ రశీదును అవసరం అయిపోయిన తర్వాత నాశనం చేయాలని గుర్ట్టుపెట్టుకోండి.
 
 
 
 
7. మీరు ATM సెంటర్ లో ఉన్న CCTV కెమెరాలు ఎక్కడెక్కడా ఉన్నాయో చూడండి అలాగే కీప్యాడ్‌ను కవర్ చేయడానికి మీ చేతులను ఉపయోగించటం మర్చిపోకండి .
8. కార్డును ATM లేదా POS వద్ద ఉపయోగిస్తున్నప్పుడు, కీబోర్డ్ మానిప్యులేషన్, హీట్ మ్యాపింగ్ మొదలైనవి జరగకుండా చూసుకోండి.
 
9. లావాదేవీ హెచ్చరిక సౌకర్యాన్ని ఉపయోగించండి.

Tags: how to stop atm fraud in telugu,ATM మోసాన్ని అడ్డకోవటం ఎలా ?, ATM / Debit / Credit Card,