Free AI Video Websites Telugu
Free AI Video Websites Telugu

Free AI Video Creation Websites Telugu 2026 | ఫ్రీగా AI వీడియోలు ఎలా చేయాలి?

Free AI Video Websites Telugu ఇప్పటి డిజిటల్ కాలంలో వీడియో కంటెంట్‌కు చాలా డిమాండ్ ఉంది అన్నా విషయం మీకు తెలుసు . YouTube, Instagram Reels, Facebook వీడియోలు చేయాలంటే వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అవసరం అనుకుంటారు చాలామంది. కానీ AI Video Creation Websites వల్ల ఫ్రీగా, ఎలాంటి ఎడిటింగ్ నాలెడ్జ్ లేకుండానే వీడియోలు తయారు చేయవచ్చో తెలుసుకుందా ఇప్పుడు

ఈ ఆర్టికల్‌లో నేను ఫ్రీగా AI వీడియోలు చేసే వెబ్సైట్లు ఎలా పని చేస్తాయి, వాటి ఉపయోగాలు ఏమిటి, ఎవరికీ ఇవి ఉపయోగపడతాయో తెలుగులో సింపుల్‌గా చెప్తున్న చూడండి

AI Video Creation Websites అంటే ఏమిటి?

AI Video Creation Websites అనేవి Artificial Intelligence ఆధారంగా పనిచేసే ఆన్‌లైన్ టూల్స్. మీరు కేవలం టెక్స్ట్ ఇవ్వడం,ఇమేజ్ అప్లోడ్ చేయడం,టెంప్లేట్ ఎంచుకోవడం మాత్రమే చేస్తే చాలు ఆ వెబ్సైట్ ఆటోమేటిక్‌గా వీడియోను క్రియేట్ చేసి ఇస్తుంది.

ఫ్రీ AI వీడియో వెబ్సైట్లు ఎవరికీ ఉపయోగపడతాయి?

ఈ టూల్స్ ముఖ్యంగా వీరికి చాలా ఉపయోగపడతాయి:

  • YouTubers
  • Instagram Reel Creators
  • Bloggers
  • Small Business Owners
  • Students

వీడియో ఎడిటింగ్ కోసం డబ్బు ఖర్చు చేయలేని వారికి ఇవి బెస్ట్ ఆప్షన్

ఫ్రీగా AI వీడియోలు చేయడం వల్ల లాభాలు

వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. సమయం చాలా సేవ్ అవుతుంది. ఫ్రీ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.మొబైల్ నుంచే వీడియో చేయవచ్చు.

ఫ్రీ AI వీడియో వెబ్సైట్లలో సాధారణంగా ఉండే ఫీచర్లు
  1. Text to Video conversion
  2. Auto subtitles
  3. Stock images & videos
  4. Background music
  5. Ready-made templates
AI వీడియోలు ఎక్కడ ఉపయోగించవచ్చు?

YouTube Shorts,Instagram Reels,Facebook Videos,Promotional videos,Educational videos ఇంకా వాట్సాప్ స్టేటస్ లో ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా వాడుకోవచ్చు.

Top 5 Free AI Video Websites Telugu (2025)
1.Pictory AI

Text to Video conversion చేయవచ్చు Blog post ను వీడియోగా మార్చే ఆప్షన్ ఉంది అలాగే Auto captions కూడా ఈ వెబ్సైట్ లో ఉంది . Free trial కూడా అందుబాటులో ఉంటుంది Bloggers, YouTubers కి చాలా ఉపయోగపడుతుంది.https://pictory.ai/

2.InVideo AI

InVideo AI ఒక పాపులర్ AI వీడియో మేకర్, ముఖ్యంగా సోషల్ మీడియా వీడియోల కోసంబెస్ట్ ai ఇమేజ్ వీడియోస్ క్రియేట్ చేసే వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఫీచర్లు ఏంటి అంటే Ready-made video templates వుంటాయి Text to video గా మార్చుకోవచ్చు .Background music యాడ్ చేస్కోవచ్చు.మైనస్ ఏంటి అంటే Free version లో watermark ఉండవచ్చు
Instagram Reels, YouTube Shorts కోసం బాగుంటుంది.

3.Lumen5

Lumen5 అనేది ఆర్టికల్స్ మరియు టెక్స్ట్ నుంచి వీడియోలు చేయడానికి డిజైన్ చేయబడింది. ముఖ్య ఫీచర్లు
Article to video conversion
Stock images & videos
Easy drag & drop interface
Free plan అందుబాటులో ఉంది
Bloggers మరియు content creators కి సరైన టూల్

4.Canva AI Video Maker

Canva AI Video Maker అనేది Canva ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఒక సులభమైన AI ఆధారిత వీడియో క్రియేషన్ టూల్. దీనిని ఉపయోగించి ఎలాంటి వీడియో ఎడిటింగ్ అనుభవం లేకుండా కూడా ఫ్రీగా ఆకర్షణీయమైన వీడియోలను తయారు చేయవచ్చు. ముఖ్యంగా Beginners, Bloggers, Instagram Reel Creators మరియు Small Business Owners కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది.

Canva AI Video Maker ముఖ్య ఫీచర్స్:

🎥 Ready-made AI వీడియో టెంప్లేట్స్
📝 Text నుండి వీడియో క్రియేట్ చేసే సదుపాయం
🎶 Free stock music & videos
✨ Text animations & transitions
📱 Mobile & Desktop రెండింటిలో పని చేస్తుంది
🤖 AI design suggestions (layout, colors, fonts)

Canva AI Video Maker చాలా ఈజీగా ఉపయోగించవచ్చు, తక్కువ సమయంలో వీడియో రెడీ అవుతుంది మరియు ఫ్రీ వెర్షన్‌లో కూడా మంచి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అందుకే AI వీడియోలు చేయాలనుకునే తెలుగు కంటెంట్ క్రియేటర్స్‌కి ఇది బెస్ట్ టూల్

5.Kapwing

Kapwing అనేది ఆన్‌లైన్ వీడియో క్రియేషన్ మరియు ఎడిటింగ్ టూల్. దీని ముఖ్య ఫీచర్లు AI video tools,Auto subtitles,Video resizing (Reels / Shorts),Free version లో basic features,Quick వీడియోల కోసం మంచి ఆప్షన్.

ముఖ్యంగా AI వీడియో వెబ్సైట్లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు ఏంటి అంటే Free version లో watermark ఉండవచ్చు. Copyright-free music మాత్రమే వాడాలి.ఒకే టెంప్లేట్‌ను పదేపదే వాడకుండా customize చేయాలి

Free AI Video Creation Websites Telugu ఉపయోగించి, ఎలాంటి వీడియో ఎడిటింగ్ అనుభవం లేకుండా కూడా ఆకర్షణీయమైన వీడియోలు చేయవచ్చు. మీరు YouTuber అయినా, Instagram Reel Creator అయినా, లేదా Blogger అయినా – ఈ AI టూల్స్ మీ కంటెంట్ క్రియేషన్‌ను చాలా ఈజీ చేస్తాయి. సరైన టూల్‌ని ఎంచుకుని క్రమంగా ప్రయత్నిస్తే, మీ ఆన్‌లైన్ రీచ్ తప్పకుండా పెరుగుతుంది

ఫ్రీగా AI వీడియోలు ఎలా చేయాలి?

ఫ్రీగా AI వీడియోలు చేయాలంటే, AI Video Creation Websites ఉపయోగించాలి. ఈ వెబ్సైట్లలో టెక్స్ట్ ఇవ్వడం లేదా టెంప్లేట్ ఎంచుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా వీడియోలు తయారవుతాయి.

Free AI Video Websites అంటే ఏమిటి?

Free AI Video Websites అనేవి Artificial Intelligence ఆధారంగా పనిచేసే ఆన్‌లైన్ టూల్స్. ఇవి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేకుండా వీడియోలను సులభంగా క్రియేట్ చేయడానికి సహాయపడతాయి.

ఫ్రీ AI వీడియో వెబ్సైట్లలో watermark ఉంటుందా?

చాలా ఫ్రీ AI వీడియో వెబ్సైట్లలో watermark ఉండవచ్చు. అయితే basic usage కోసం ఫ్రీ ప్లాన్ సరిపోతుంది, watermark లేకుండా కావాలి అంటే paid ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేస్కోవాలి.

Instagram Reels మరియు YouTube Shorts కోసం AI వీడియోలు చేయవచ్చా?

అవును. Free AI Video Websites ఉపయోగించి Instagram Reels, YouTube Shorts మరియు Facebook వీడియోల కోసం సరిపోయే short videos సులభంగా చేయవచ్చు.

ఫ్రీ AI వీడియో టూల్స్ beginners కి సరిపోతాయా?

అవును. ఫ్రీ AI వీడియో టూల్స్ beginners కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. Drag & drop, ready-made templates వల్ల ఎవరైనా సులభంగా వీడియో చేయవచ్చు.

AI వీడియోలు చేయడానికి మొబైల్ సరిపోతుందా?

అవును. చాలా AI వీడియో వెబ్సైట్లు మొబైల్ బ్రౌజర్ లేదా యాప్ ద్వారా కూడా పనిచేస్తాయి. కంప్యూటర్ లేకపోయినా వీడియోలు చేయవచ్చు.