How to Create Free Website in Telugu
How to Create Free Website in Telugu | ఫ్రీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి

Free Website ఎలా Create చేసుకోవాలి (Step-by-Step Guide 2026) | TeluguTech.in

How to Create Free Website in Telugu | Creating Website in Telugu | Free Blogger and WordPress Website ఎలా క్రియేట్ చేయాలి? How to Make a Website in Telugu

మీరు 2026లో ఒక Professional Website లేదా Blog FREEగా create చేయాలనుకుంటున్నారా?
అయితే ఈ ఆర్టికల్ మీకోసం.

ఈ పోస్ట్‌లో zero costతో Blogger, WordPress వంటి free platforms ఉపయోగించి
👉 వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి
👉 ఏం కావాలి
👉 స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్
అన్నీ చాలా సింపుల్‌గా తెలుగులో explain చేస్తున్నాం.

ఈ guide ని ఒక్కసారి పూర్తిగా చదివితే మీ మొదటి వెబ్‌సైట్ మీరే launch చేయగలరు.

మీరు ముక్యంగా వెబ్సైట్ Create చేయాలి అని అనుకుంటే మీకు ఏ Topic మీదా పట్టు ఉందో దాని మీదా వెబ్సైట్ క్రియేట్ చేస్తే మీకు చాల ఉపయోగకరంగా ఉంటుంది (ఉదా: వంటలు ,మేకప్ ,టెక్నాలజి ,మూవీస్ రివ్యూ) . లేదా మీ కంపెనీ యోక్క ప్రాడెక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్మలి అన్న మీకు మీ సొంత వెబ్సైట్ క్రియేట్ చేస్కుంటే మంచిది దానికోసం ఈ రోజు మనం How to Create a Free Website in Telugu గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

How to Create Free Website in Telugu | వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి?

వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి మీకు పెద్దగా ఏమీ అవసరం లేదు.

కావాల్సినవి:
  • Gmail ID
  • డొమైన్ పేరు (ఫ్రీ లేదా పేడ్)
  • ల్యాప్‌టాప్ / కంప్యూటర్ / మొబైల్
  • ఇంటర్నెట్ కనెక్షన్
  • బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం

ఇవి ఉంటే చాలు 👍

Website Create చేయడానికి ఉత్తమ Faltform ఏది?

మార్కెట్లో వెబ్‌సైట్‌ను సృష్టించడానికి వెబ్‌సైట్ బిల్డర్లు చాలా మంది ఉన్నారు, కాని ఇక్కడ నేను వెబ్‌సైట్‌ను సృష్టించడానికి WordPress.org ని ఉపయోగిస్తాను.

WordPress.org అనేది ప్రపంచ ప్రసిద్ధ CMS (కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) మరియు 32% పైగా వెబ్‌సైట్‌లు WordPress చేత సృష్టించబడ్డాయి. బ్లాగుల నుండి ఇ-కామర్స్ (ఆన్‌లైన్ స్టోర్) సైట్ల వరకు ఎలాంటి వెబ్‌సైట్‌ను సృష్టించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ మరియు పూర్తిగా ఉచితం. కానీ ఈ ప్లాట్‌ఫారమ్‌లో వెబ్‌సైట్‌ను సృష్టించడానికి, మీకు డొమైన్ పేరు మరియు  వెబ్ హోస్టింగ్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఫ్రీ గా వెబ్సైట్ లేదా బ్లాగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

Blogger.com అంటే ఏమిటి?

Blogger అనేది Google అందించే ఫ్రీ బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్.

Blogger ప్రత్యేకతలు:

  • 100% Free
  • Free Hosting
  • Free Sub-domain
  • Google Support
  • Beginnersకి చాలా easy

అందుకే ఫస్ట్ టైమ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసే వాళ్లకు Blogger చాలా మంచిది.

Free Website ఎలా క్రియేట్ చేయాలి? (Step-by-Step)

Step 1: Blogger.com ఓపెన్ చేయండి

ముందుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి
👉 Blogger.com అని సెర్చ్ చేయండి.

మీకు Blogger official website ఓపెన్ అవుతుంది.

మీకు కింద ఉన్న బొమ్మ లో చూపించిన విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది  

How to Create a Free Website in Telugu
How to Create a Free Website in Telugu

ఇప్పుడు మీరు “Create Your Blog” మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీ లో మీ gmail id మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఒక వేళ మీరు ఇప్పటికే Google లో లాగిన్ అయి ఉంటే అది లాగిన్ కోసం మిమ్మల్ని అడగకపోవచ్చు

ఇప్పుడు మీకు కింద ఉన్న బొమ్మల ఆదరంగా మీ బ్లాగ్ టైటిల్ మరియు బ్లాగ్ అడ్రస్ ఇవ్వండి

1 st Pic

mail id తో లాగిన్ అయిన తర్వత మీకు 1 st ఇమేజ్ లో లాగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు మీ బ్లాగ్ నేమ్ ఇవ్వాలి

2nd Pic

2 nd ఇమేజ్ లో మీ బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కింద this blog address is available అని రావాలి అప్పుడే మీకు కింద నెక్స్ట్ ఆప్షన్ ఆక్సెప్ట్ అవుతుంది.

3rd Pic

ఇప్పుడు మీకు 3 rd ఇమేజ్ లో ఉన్న విదంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ డిస్ప్లే నేమ్ రాయండి. అంటే మీ ఆర్టికల్ రాసిన తర్వాత రాసిన వల్ల నేమ్ చూపిస్తుంది. కాబట్టి జస్ట్ నేమ్ రాసి Finish మీద క్లిక్ చేయండి. అంతే మీ ఫ్రీ బ్లాగ్ Ready అయిపోతుంది.

How to Create a Free Website in Telugu
How to Create a Free Website in Telugu

పైన ఉన్న ఇమేజ్ లో ఓపెన్ అయిన విదంగా మీ బ్లాగ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడమ వైపు న్యూ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ ఆర్టికల్స్ రాయటమే ఇంకా

బ్లాగును ఎలా క్రియేట్ చేయాలో మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము . ఇది చాలా సులభం. మీరు కేవలం కొన్ని సాధారణస్టెప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు నన్ను అడగవచ్చు. నేను వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే, Create a Free Website ఎలా ప్రారంభించాలో మీ స్నేహితులతో పంచుకోండి మరియు వారి స్వంత బ్లాగ్‌ను రూపొందించడానికి వారికి సహాయపడండి.

Free Website అంటే ఏమిటి?

Free Website అంటే ఎటువంటి ఖర్చు లేకుండా Blogger లేదా WordPress.com ద్వారా వెబ్‌సైట్ create చేయడం.

Free Website create చేయడానికి డొమైన్ అవసరమా?

లేదు, Blogger మరియు WordPress.com ఫ్రీ sub-domain ఇస్తాయి.

Blogger ఫ్రీనా?

అవును, Blogger Google అందించే 100% free blogging platform.

WordPress లో ఫ్రీ వెబ్‌సైట్ చేయవచ్చా?

అవును, WordPress.com ద్వారా ఫ్రీ వెబ్‌సైట్ create చేయవచ్చు.

Free Website Google లో rank అవుతుందా?

అవును, మంచి కంటెంట్ మరియు SEO ఉంటే ఫ్రీ వెబ్‌సైట్ కూడా rank అవుతుంది.

Mobile తోనే వెబ్‌సైట్ create చేయవచ్చా?

అవును, మొబైల్ ద్వారా కూడా Blogger లేదా WordPress లో వెబ్‌సైట్ create చేయవచ్చు.

Free Website ద్వారా డబ్బు సంపాదించవచ్చా?

అవును, AdSense మరియు Affiliate ద్వారా ఆదాయం సంపాదించవచ్చు.

Free Website కి SSL ఉంటుందా?

అవును, Blogger మరియు WordPress.com ఫ్రీగా SSL ఇస్తాయి.

Beginners కి Free Website సరిపోతుందా?

అవును, ప్రారంభదశలో నేర్చుకోవడానికి ఫ్రీ వెబ్‌సైట్ ఉత్తమం.

Free Website ని తరువాత paid website గా మార్చవచ్చా?

అవును, custom domain మరియు hosting తో upgrade చేయవచ్చు.