Mpl app in telugu: welcome to our telugutech.in website ఇక్కడ మీకు టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. Telugutech.inలో మీకు ఆన్లైన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది.
Zomato,Amazon,Flipkart,Paytm ఇలా ప్రతి ఒక్క ఆఫర్స్ మీకు మన telugutech.in లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ రివ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త Mobile Reviews in Telugu లో ఇవ్వడం జరుగుతుంది. ఈ telugutech.in website ని ఫాలో అవుతూ ఉండండి. Thank You
How to play Mpl games Telugu

ఈరోజు మనం ఈ పోస్ట్ ద్వారా Mpl app full details in telugu లో money ఏ విధంగా సంపాదించాలో చూద్దాం ముందుగా మీరు క్రింద ఉన్న Download మీదా క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు అప్ డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయండి.
క్యారమ్స్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి
ఈ అప్ లో మీరు Money నీ రెండు విదాలుగా లో పొందవచ్చు అవి ఏంటి అంటే 1. ఇందులో ఉన్న గేమ్స్ నీ Tournaments లో ఆడటం ద్వారా (Tournaments తక్కువ ఆమౌంట్ ఆడండి) 2. మీకు ఈ అప్ నీ వేరే వాళ్లకు రిఫర్ చేయటం ద్వారా మనీ పొందవచ్చు. ఇందులో Pubg,Free Fire గేమ్ నే కాకుండా చాల రకాల గేమ్స్ ఆడి మనీ పొందవచ్చు. వచ్చిన మనీ నీ మీరు Paytm లేదా బ్యాంక్ లో విత్ డ్రా చేయవచ్చు.
Referral Code లో D2L70C ఈ కోడ్ ఎంటర్ చేస్తే మీకు Bouns Cash ఆడ్ అవుతాయి.
క్యాండీ క్రాష్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి
ఈ వచ్చినా Money తో Tournaments లో ఆడి మనీ సంపాదించండి, ఈ అప్ లో వేలకు వేలు సంపాదించండి అని నేను చెప్పటం లేదు జస్ట్ టైం పాస్ కి మాములు అప్స్ లో గేమ్స్ ఆడే బదులు ఒకే అప్ లో చాల గేమ్స్ ఆడి చిన్న మొత్తం లో మనీ పొందవచ్చు.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే పైన ఉన్న గ్రీన్ కలర్ Download మీదా క్లిక్ చేసి అప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఇంస్టాల్ చేసుకొని గేమ్స్ ఆడి Money Earn చేసుకోండీ
మీకు ఏమైనా డౌట్ ఉంటె కింద కామెంట్ చేయండి మరిన్ని టెక్ న్యూస్ కోసం ఈ వెబ్సైటు ని తరచూ వీక్షిస్తూ ఉండండి