candy crush game telugu tech

Play Candy Crush Game Earn Money on Paytm

క్యాండీ క్రాష్ గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించండి,play candy crush game earn money on Paytm వీడియో చూసి ఇక్కడికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చాలామంది ఈ  అప్ గురించి నన్ను కామెంట్ లో అడిగారు ఇప్పుడు దానికి సంబందించిన వేరే  అప్ నీ ఇస్తున్న ప్రతి ఒక్కరు కింద ఉన్న download మీద క్లిక్ చేసి ఇంస్టాల్ చేసుకోండి. అలాగే మీకు టెక్ న్యూస్ కావాలి అనుకుంటే ఈ website నీ రెగ్యులర్ గ ఫాలో అవుతూ ఉండండి.



welcome to our telugutech.in website ఇక్కడ మీకు టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. Telugutech.inలో మీకు ఆన్లైన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. Zomato,Amazon,Flipkart,Paytm ఇలా ప్రతి ఒక్క ఆఫర్స్ మీకు మన telugutech.in లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ రివ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త Mobile Reviews in Telugu లో ఇవ్వడం జరుగుతుంది. ఈ telugutech.in website ని ఫాలో అవుతూ ఉండండి. Thank You 

play candy crush game earn money on Paytm
play candy crush game earn money on Paytm

  ఈ అప్ లో మీరు మనీ నీ రెండు విదాలుగా లో పొందవచ్చు అవి ఏంటి అంటే 1. ఇందులో ఉన్న గేమ్స్ నీ బెట్టింగ్ పెట్టి ఆడటం ద్వారా (బెట్టింగ్ తక్కువ ఆమౌంట్ పెట్టి ఆడండి) 2. మీకు ఈ అప్ నీ వేరే వాళ్లకు రిఫర్ చేయటం ద్వారా మనీ పొందవచ్చు. ఇందులో క్యాండీ క్రాష్ గేమ్ నే కాకుండా చాల రకాల గేమ్స్ ఆడి మనీ పొందవచ్చు. వచ్చిన మనీ నీ మీరు paytm లేదా phone pe లో విత్ డ్రా చేయవచ్చు  మీకు ఈ అప్ లో Refer Code అని అడుగుతుంది.

అక్కడ ABD2B758  ఈ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బోనస్ గ వెలెట్ లో 20 రూపీస్ ఆడ్ అవుతాయి ఈ వచ్చినా మనీ తో బెట్టింగ్ పెట్టి మనీ సంపాదించండి, ఈ అప్ లో వేలకు వేలు సంపాదించండి అని నేను చెప్పటం లేదు జస్ట్ టైం పాస్ కి మాములు అప్స్ లో గేమ్స్ ఆడే బదులు ఒకే అప్ లో చాల గేమ్స్ ఆడి చిన్న మొత్తం లో మనీ పొందవచ్చు.

ఇంకా మీకు interest ఉంటె ఇప్పుడే కింద ఉన్న download పై క్లిక్ చేస్తే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయు అన్ని అడుగుతుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఎంటర్ చేసిన నెంబర్ కి ఒక మెస్సేజ్ వస్తుంది ఆ మెస్సేజ్ లో ఒక లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఒక బ్రౌసర్ ఓపెన్ అవుతుంది అక్కడ కింద గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది.



డొన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీ గేమ్స్ ఆడండి తర్వాత మీకు వచ్చిన బోనస్ మనీ తో బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బు పొందండి.  మీకు ఒక వేళా ఈ అప్ లో గేమ్స్ ఆడటం అర్ధం అవ్వకపోతే ఈ వీడియో video  పై క్లిక్ చేసి యూట్యూబ్ లో చుడండి thank Q 

play candy crush game earn money on Paytm

మీకు ఏమైనా డౌట్ ఉంటె కింద కామెంట్ చేయండి మరిన్ని టెక్ న్యూస్ కోసం ఈ వెబ్సైటు ని తరచూ వీక్షిస్తూ ఉండండి