How to Delete Facebook Account 2020 in Telugu

Delete Facebook in Telugu:


హాయ్ మన వెబ్ సైట్ లో Telugu Tech విషయాలు ఫ్రీ గా తెలుసుకోవడానికి గూగుల్ లో telugutech.in సెర్చ్ చేయండి. వెంటనే మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన telugu tech news దొరక్కపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ మీకు తప్పకుండ రిప్లై ఇవ్వటం జరుగుతుంది. 

ఈ రోజు మనం  How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ? తెలుసుకుందాం. Facebook account ని jio phone కూడా కింద చూపించిన విధంగా DELETE చెయ్యవచ్చు. 

 

ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?



ఫ్రెండ్స్ మనలో చాలామంది  Facebook లో అకౌంట్  క్రియేట్ చేసి వాడతారు కానీ  Facebook account ని delete చేయటం తెలియదు. సో వాళ్ళ కోసం ఈ  పోస్ట్ ను అప్లోడ్ చేయటం జరిగింది.

 
  1. ముందుగా Facebook account ని delete చేయటం కోసం మీ  facebook  password గుర్తుండాలి.  
  2.  మీరు మీ అకౌంట్ ని ఒక్కసారి డిలీట్ చేస్తే మరల ఆ అకౌంట్ ని ఓపెన్ చేయలేరు. 
  3. ఆ అకౌంట్ ని రికవరీ కూడా చేయలేరు.
  4. మీ యొక్క పూర్తి డేటా,profile మొత్తం తొలగిపోతుంది.మీరు ఫేస్బుక్ లో టార్చి లైట్ వేసి వెతికిన  కనిపించదు. గుర్త్తుపెట్టుకోండి

 

How to Delete Fcabook Account in Telugu

 
ఇప్పుడు మీకు facebook లో account ని ఎలా  Remove చేయాలో ఇమేజెస్ తో సహా చూపిస్తాను. 
 
  • ముందు గా మీరు మీ facebook account ని ఓపెన్ చేసి రైట్ సైడ్ లో ఒప్షన్స్ మీద క్లిక్ చేయండి
How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?telugutech.in
 
 

 

  • Setting మీద క్లిక్ చేసి కింద పిక్ ఉన్న విధంగా Account Ownership అనే ఒప్ప్షన్ మీద క్లిక్ చేయండి. 

 

How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?
 
 
 
  • next ఒప్ప్షన్ DEACTIVATION అనే దాని  మీద క్లిక్  చేయండి. 
 
How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?
 
  • ఇక్కడ మీకు 2 ఒప్ప్షన్స్ ఉంటాయి. అందులో 1st ఒప్ప్షన్ని  క్లిక్ చేస్తే facebook account delete అవుతుంది కానీ మెసెంజర్ డిలీట్ అవ్వదు. మెసెంజర్ లో మెస్సేజెస్ చేస్కోవచ్చు. 
  • 2nd ఒప్ప్షన్ని క్లిక్ చేస్తే అకౌంట్ అడ్రెస్స్ లేకుండా పోతుంది.
  •  కింద ఉన్న 2 ఒప్ప్షన్స్ లో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. 
How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?
 
 
  • ఇప్పుడు మీకు Facebook Password అడుగుతుంది. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే చాలు అకౌంట్ డిలీట్ ఐపోతుంది.  
How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ?
 
 
ఫ్రెండ్స్ మీకు How to Delete Fcabook Account in Telugu,ఫేస్బుక్ అకౌంట్ తొలగించటం ఎలా ? అనే పోస్ట్ ఎలా అని అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ తో చేయండి . Thank You 
 
మరిన్ని tech news కోసం మా పేజీ ని  visit చేస్తూ ఉండండి.