amazon free recharge offers in telugu

[ Live Today From 3PM – 9 PM ] Amazon Flash Sale : Get 100% Cashback Upto Rs.75 on Mobile Recharge/Bill Payment.


Valid for Selected Users Who Can See Banner.


75 లోపు ఎంత రీఛార్జి చేస్తే అంత money amazon pay account లో cashback వస్తుంది. ఈ ఆఫర్ ఈ రోజు 9pm వరకు మాత్రమే.

అందరికి రాదు మీ అమెజాన్ అప్ ఓపెన్ చేసి ఆఫర్ మీదా క్లిక్ చేసి చుడండి అక్కడ మీకు పైన ఫోటో లో ఉన్న విధంగా కనిపిస్తే నే రీఛార్జి చేయండి.

ఇప్పుడే మీ అమెజాన్ అప్ open చేయండి ఈ ఆఫర్ పొందండి. ఫ్రీ గా 75 వరకు రీఛార్జి చేసుకోండి.

ఇక్కడ నేను  79 airtel రీఛార్జి చేశాను నాకు 75rupees cashback వచ్చేసింది.

మీరు 75 కంటే ఎంత ఎక్కువ రీచార్జ్  చేసినా సరే మీకు 75 నే cashback వస్తుంది. 

మీరు 75 కంటే ఎంత తక్కువ చేస్తే మీరు చేసినా రీచార్జ్ అమౌంట్ వస్తుంది.

 Ex:- మీరు 50rupees చేస్తే మీకు 50 cashback వస్తుంది.