Jio new recharge plans in telugu,jio outgoing recharge plans in telugu

Jio new recharge plans in telugu,jio outgoing recharge plans in telugu

Jio new recharge plans in telugu,jio outgoing recharge plans in telugu
తన యూజర్లకు రిలయన్స్ జియో గట్టి షాక్ ఇచ్చింది. జియో నుంచి ఇతర నెట్‌వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు వసూలు చేయనుంది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్(IUC) కింద రేపటి నుంచి ఈ ఛార్జ్ ను వసూలు చేయనుండగా.. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల నుంచి కూడా ఈ ఛార్జ్ ను వసూలు చేయనుంది. ప్రీపెయిడ్ కస్టమర్లు ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర నెట్ వర్క్ ల నుంచి ఉచితంగానే ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చంది.