amazon offers in telugu||Today Amazon offer in telugu



హాయ్ ఫ్రెండ్స్ మీకు 50rs cash back అనుకుంటే వెంటనే క్రింద ఉన్న లింక్  పై  క్లిక్ చేస్తే పైన ఉన్న పిక్ లో విధంగా ఫ్లాష్ సేల్ అని ఉంటే మీకు ఈ ఆఫర్ ఆక్టివ్ లో ఉన్నట్టు.

Click here and see ur Offer


ఇప్పుడు మీరు ఏ రీచార్జ్ చేసిన rs50 వరకు కాష్ బ్యాక్ (ex: rs100 రీఛార్జి చేస్తే మీకు rs50 కాష్ బ్యాక్ వస్తుంది.Amazon pay balance లో)

ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే time 8am to 2pm వరకు ఉంటుంది.

మీకు కాష్ బ్యాక్ 24h లోపు మీ amazon pay balance lo వస్తుంది.
ఒక్క అక్కౌంట్ నుంచి ఒక్కసారి మాత్రమే రీఛార్జి చేస్కోవాలీ.